18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్
Amazon | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేయనుంది. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా
వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేయనుంది. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. ఈమేరకు ఉద్యోగులకు ఒక సందేశాన్ని పంపించారు.
నవంబర్లో తొలగించిన దానికంటే అధికంగా సుమారు 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఆండీ జాస్సీ చెప్పారు. జనవరి 18 నుంచి తొలగించే ఉద్యోగలకు సమాచారం అందిస్తామని తెలిపారు. ఇది యూరప్ దేశాల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెజాన్లో ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కారణంగా తన ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాలపై కోతలు విధించాలని నిర్ణయం తీసుకున్నది.
Our CEO Andy Jassy just shared a message to Amazon employees. https://t.co/cw5Dl6WY84
— Amazon News (@amazonnews) January 5, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

