Disney: ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీలో వందల సంఖ్యలో ఉద్యోగులను తీసివేస్తున్నారు. ఫిల్మ్, టీవీ, కార్పొరేట్ ఫైనాన్స్ రంగాలకు చెందిన ఉద్యోగులపై తాజాగా వేటు వేశారు.
Samsung | ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ పెద్దయెత్తున ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేయడానికి నిర్ణయించినట్
Nike | ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ తయారీ సంస్థ నైకీ 1600 మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 2 శాతం మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది.
ఉద్యోగాల కోత మొదలుపెట్టిన టెక్ కంపెనీల బాటలో ఓఎల్ఎక్స్ కూడా చేరిపోనున్నది. తమ సంస్థలో ఏకంగా 15 శాతం ఉద్యోగులను తొలగించాలని ఓఎల్ఎక్స్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
Microsoft | ప్రపంచంలోనే నంబర్‌వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై
Amazon | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేయనుంది. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా
స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్‌ను ప్రవేశపెడతామ
దేశీయ హోటల్ అగ్రిగేటర్ ఓయో.. మొత్తం 3,700 మంది ఉద్యోగుల్లో దాదాపు 600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్, ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ఓయో గదుల కేటాయింపు సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్�
కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను రోడ్డునపడేస్తున్నాయి. గ్లోబల్ సోషల్ మీడియా, టెక్నాలజీ, ఈ-కామర్స్ దిగ్గజాలన్నీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం �
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున
ఓలా దాదాపు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేపట్టింది. సాఫ్ట్వేర్ టీములకు చెందిన ఉద్యోగులపై ఓలా వేటు వేయవచ్చని భావిస్తున్నారు.