Disney: వాల్ట్ డిస్నీలో ఉద్యోగుల తొలగింపు .. ఫిల్మ్, టీవీ, ఫైనాన్స్ రంగాల్లో వేటు
Disney: ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీలో వందల సంఖ్యలో ఉద్యోగులను తీసివేస్తున్నారు. ఫిల్మ్, టీవీ, కార్పొరేట్ ఫైనాన్స్ రంగాలకు చెందిన ఉద్యోగులపై తాజాగా వేటు వేశారు.
న్యూఢిల్లీ: ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీ(Disney)లో వందల సంఖ్యలో ఉద్యోగులను తీసివేస్తున్నారు. ఫిల్మ్, టీవీ, కార్పొరేట్ ఫైనాన్స్ రంగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేశారు. లేఆఫ్స్ వల్ల ఫిల్మ్, టీవీ మార్కెటింగ్, టీవీ పబ్లిసిటీ, క్యాస్టింగ్, డెవలప్మెంట్ రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. డిస్నీ ఎంటర్టైన్మెంట్ డివిజన్లో ఎక్కువ శాతం ఉద్యోగులు తొలగింపు ఉన్నది. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డిస్నీ టీవీ స్టాఫ్‌ను ఎక్కువగా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలం ఉద్యోగులను తొలగించడం డిస్నీ కంపెనీనికి ఇది నాలుగోసారి. 2023 సంవత్సరంలో డిస్నీ కంపెనీ సుమారు ఏడు వేల మంది ఉద్యోగులను తీసివేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది డిస్నీ కంపెనీ సుమారు 7.5 బిలియన్ల డాలర్ల ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నెలలో సుమారు 200 మంది ఉద్యోగులను డిస్నీ తొలగించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

