Nike | నైకీలో 1600 మంది ఉద్యోగులకు ఉద్వాసన
Nike | ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ తయారీ సంస్థ నైకీ 1600 మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 2 శాతం మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది.
Nike | వాషింగ్టన్: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ తయారీ సంస్థ నైకీ 1600 మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 2 శాతం మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది.
సంస్థలో ప్రస్తుతం 83,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యయ నియంత్రణలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భవిష్యత్తు విక్రయాల అంచనాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో, వృద్ధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

