అమెజాన్‌లో వన్‌ప్లస్ 10 ప్రొ 5జీపై భారీ డిస్కౌంట్
ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11ను వన్‌ప్లస్ లాంఛ్ చేస్తున్న క్రమంలో లేటెస్ట్ డివైజ్ లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ 10 ప్రొ 5జీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11ను వన్‌ప్లస్ లాంఛ్ చేస్తున్న క్రమంలో లేటెస్ట్ డివైజ్ లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ 10 ప్రొ 5జీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.అమెజాన్‌పై వన్‌ప్లస్ 10 ప్రొను రూ .6000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై సొంతం చేసుకునే వెసులుబాటు ఈకామర్స్ దిగ్గజం కస్టమర్లకు కల్పిస్తోంది. దీనికి తోడు కస్టమర్లు రూ .1000 డిస్కౌంట్ కూపన్ కూడా పొందుతారు.
వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ 8జీబీ వేరియంట్ రూ. 66,900 కాగా అమెజాన్‌లో రూ . 59,999కి లిస్టయింది.దీనికి తోడు వన్‌ప్లస్ 10 ప్రొ 5జీపై రూ .1000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వోల్కనిక్ బ్లాక్, ఎమరాల్డ్ బ్లాక్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇక వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేస్తో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌ను కలిగిఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 కస్టమైజ్డ్ ఆక్సిజన్ఓఎస్పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్లూజివ్ 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్789 సెన్సర్‌తో పాటు 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం ముందుభాగంలో సోనీ ఐఎంఎక్స్615 సెన్సర్‌తో 32 ఎంపీ కెమెరాను కలిగిఉంది. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకొచ్చింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

