భారత్‌లో ఈనెల 4న వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ (Vivo X100 series) లాంఛ్ కానున్నాయి. అదే రోజు దేశంలో రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ కూడా ఎంట్రీ ఇస్తోంది.
భారత్‌లో నోకియా ఎక్స్30 5జీ సేల్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయి. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా కస్టమర్ల ముందుకొస్తున్న నోకియా ఎక్స్30 5జీ ఓఐఎస్ ఆధారిత 50 ఎంపీ కెమెరాతో ఆకట్టుకోనుంది.