Allu sirish| ఇప్పుడు హిందీ సింగిల్ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు. విలయతి సాహెబ్ అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్స్ దర్శన్ రావల్, నీతి మోహన్ పాడారు.
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జరిగింది కూడా ఇదేమరి. అందుకే అక్కడ అల్లు శిరీష్ సినిమా కంటే ప్రభాస్ సినిమాకు తక్కువ వ్యూవర్ షిప్ వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్�