Allu Sirish | అల్లు శిరీష్‌కు ఆ హీరో అంటే చాలా ఇష్టమట..!
Allu Sirish Favourite Hero | టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా.. అల్లు శిరీష్‌కు మాత్రం భారీ హిట్టు పడలేదు. మధ్యలో 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి సినిమాలకు పాజిటీవ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించలేకపోయాయి.
Allu Sirish Favourite Hero | టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా.. అల్లు శిరీష్‌కు మాత్రం భారీ హిట్టు పడలేదు. మధ్యలో ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి సినిమాలకు పాజిటీవ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాపైనే ఉన్నాయి. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది.
ప్రమోషన్లో భాగంగా శిరీష్ తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు. శిరీష్‌కు మహేష్‌బాబు అంటే చాలా ఇష్టమని తెలిపాడు. అంతేకాకుండా తను ఒక అమ్మాయిని ప్రేమించానని, బ్రేకప్ కూడా అయిందని వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ఊర్వసివో రాక్షసివో’ రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లు శిరీష్‌కు జోడీగా అనుఇమాన్యూయేల్ నటించింది. అనూప్ రూబెన్స్ సంగీత అందించిన ఈ చిత్రాన్ని చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
Read Also:
Brahmastra | అప్పుడే ఓటీటీలోకి ‘బ్రహ్మాస్త్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
నిజ జీవిత సంఘటనల ఆధారంగా మహేష్-రాజమౌళి సినిమా తెరకెక్కనుందా.. వామ్మో ఇదేం ట్విస్ట్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

