Urvasivo Rakshasivo Movie | అల్లు శిరీష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా సీనియర్ స్టార్ హీరో?
అల్లు శిరీష్ కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోతున్నాడు. 2019లో వచ్చిన 'ఏబీసీడి' తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
Urvasivo Rakshasivo Movie Pre-Release Event | కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నాఅల్లు శిరీష్ కమర్షియల్ హిట్ సాధించలేకపోతున్నాడు. 2019లో వచ్చిన ‘ఏబీసీడి’ తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఇటీవలే టైటిల్ పేరునూ మారుస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 4న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుందట. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు బాలయ్య బాబును గెస్ట్‌గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చుతున్నారు. ఇప్పటికే విడుదలైన దీంతనన, మాయరే పాటలకు విశేష స్పందన వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

