TTD | ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహాకుంభ మేళలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇటీవల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై చేసిన వ్య�
Love | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ వికృత చర్యకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలని పీజీ చదవుతున్న ఓ విద్యార్థినిని వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా ఇంటికి పిలిపించుకుని బ్లాక్‌మెయి�
భర్తకు ఉద్యోగం ద్వారా ఆదాయం లేకపోయినప్పటికీ, తన భార్యకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత ఆ భర్తకు ఉందని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తెలిపింది. మాజీ భార్యకు నెలకు రూ.2,000 చొప్పున భరణాన్ని చెల్లించాలని కుటుంబ న్
తల్లిదండ్రుల నుంచి మనోవర్తి (మెయింటెనెన్స్) కోరే హక్కు పెండ్లి కాని కూతురికి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయస్సు, మతంతో సంబం ధం లేకుండా గృహహింస చట్టం ప్రకారం ఇది వర్తిస్తుందని
వర్సిటీ హాస్టల్లో బాంబు తయారుచేస్తున్న ఓ విద్యార్థి ప్రమాద వశాత్తు గాయపడ్డాడు. ప్రభాత్ యాదవ్ (Prabhat Yadav) అనే విద్యార్థి అలహాబాద్ యూనివర్సిటీలో (Allahabad University) ఎంఏ చదువుతున్నాడు.
మొబైల్ ఫోన్ ద్వారా జరిపిన రికార్డెడ్ సంభాషణలు సాక్ష్యంగా అనుమతించదగినవేనని, ఆ సంభాషణలు అక్రమంగా రికార్డు చేసినప్పటికీ వాటిని సాక్ష్యంగా పరిగణించవచ్చునని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచి స్పష్టం చేస
మైనర్లు సహజీవనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారు తమ భాగస్వామితో కలిసి జీవించడం అనైతికమే కాక, చట్టవిరుద్ధమని పేర్కొంది. 18 ఏండ్లు దాటిన వ్యక్తి మేజర్ అయినప
ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్తు కార్మికుల సమ్మెపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె వల్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం జాతీయ ప్రయోజనాలను ఫణంగా పెట్టడమేనని పేర్కొంది.
జైలులో గ్యాంగ్‌స్టర్.. ఆకలి, దప్పులతో చనిపోయిన అతని పెంపుడు కుక్క
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిఖ్ అహ్మద్ (Gangster Atiq Ahmed) ఓ హత్య కేసులో గుజరాత్‌లోని సాబార్మతి జైలులో (Sabarmati Jail)
Encounter Killing | ఉత్తరప్రదేశ్‌లో రోజుల వ్యవధిలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన యూపీ పోలీసులు.. తాజాగా మరో నిందితుడిని ఎన్‌కౌంటర
సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ అంతర్ పాఠశాలల చాంపియన్‌షిప్ టైటిల్‌ను అలహాబాద్ ఖేల్గావ్ పబ్లిక్ స్కూల్ సొంతం చేసుకుంది. నోయిడా శివ నాడార్ స్కూల్, ఆగ్రా గ్రాయత్రి పబ్లిక్ స్కూల్ జట్లు రెండు,
గోవధ కేసులో నిందితుడికి గో సేవ చేయాలన్న షరతుతో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సలీం అలియాస్ కాలియా అనే వ్యక్తి గోవధకు పాల్పడినట్టు గతంలో కేసు నమోదైంది