అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే రాజీవ్ యువ వికాస పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభ�
రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎల్లంకి మహేశ్, పేరబోయిన మహేందర్ అన్నారు.