Home
Adibatla
Adibatla
-
"రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి.. ఆదిబట్ల సీఐ రవికుమార్"
7 months agoరోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని ఆదిబట్ల సీఐ రవికుమార్ అన్నారు."Hydraa | పేదల ఇండ్లే హైడ్రా టార్గెటా?.. పెద్దోళ్ల జోలికి వెళ్లే ధైర్యం లేదా: పీవోడబ్ల్యూ, ఇఫ్టూ"
8 months agoHydraa | ‘పేదల ఇండ్లు కూల్చడమే హైడ్రా లక్ష్యమా?.. పెద్దోళ్ల ఇండ్లు చెరువుల్లో ఉన్నా పట్టించుకోరా?.. ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ప్రైవేట్ కంపెనీలు వెలుస్తుంటే కండ్లు మూసుకున్నారా?.. నాదర్గుల్లో ఇంత జరుగుతు�"కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి"
12 months agoరంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు కళాశాల ఎదుట ప్లకార్డులతో ధర్నాకు దిగారు. 5 గంటలపాటు ధర్నా చేసినా కనీసం పట్టించుకున"ఏసీబీ వలలో అయిజ టౌన్ ప్లానింగ్ అధికారి"
1 year agoఅయిజ మున్సిపాలిటీ రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ ఏసీబీ వలకు చిక్కడంతో అయిజ పట్టణంలో కలకలం రేగింది. అయిజ మున్సిపాలిటీ రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వరప్ర�"Adibatla | ఏసీబీకి పట్టుబడ్డ ఆదిభట్ల మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్"
1 year agoAdibatla | మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు."చెరువులు, కుంటలు మాయం.."
1 year agoజిల్లాలో రాత్రికి రాత్రే ఎన్వోసీలు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది అధికారుల అండదండలతో ఎన్వోసీలు పొంది చెరువులు, కుంటలను మాయం చేస్తున్నారు."ORR | ఆగి ఉన్న కారును ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి, ఐదుగురికి గాయాలు"
1 year agoఆదిబట్ల ఓఆర్ఆర్పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది."ఔటర్ పరిసరాల్లో భూముల మార్కెట్ విలువ పెంపు!"
1 year agoప్రభుత్వం ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నది. దీంతో జిల్లా పరిధిలో ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల మార్కె�"ఔటర్‌పై గంజాయి రవాణా"
1 year agoనగర శివారులో ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డును కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాదారులు గుట్టుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడా జాతీయ రహదారి నుంచి వివిధ వాహనాల్లో ఓఆర్ఆర్ మీదుగా ముంబాయి నేషనల్ హ�"Road Accident | ఓఆర్ఆర్పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం"
1 year agoరంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదిభట్ల వద్ద ఓఆర్ఆర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొ"Mangalpally | బీఆర్ఎస్ సీనియర్ నేత, మంగల్‌పల్లి మాజీ సర్పంచ్ శంకరయ్య గౌడ్ మృతి"
1 year agoబీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పల్లి (Mangalpally) గ్రామ మాజీ సర్పంచ్ నారని శంకరయ్య గౌడ్ (80) శుక్రవారం ఉదయం తెల్లవారు జామున మృతి చెందారు."Adibatla | జీ ప్లస్ టూ పర్మిషన్తో ఐదారంతస్తుల భవనాలు.. ఆదిభట్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేత"
2 years agoAdibatla | అనుమతులకు మించి నిర్మాణాలను చేపట్టిన భవనాలను శనివారం ఆదిభట్ల మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్బంగా ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మట్లాడుతూ.. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో జీ ప్లస�"ORR | ఓఆర్ఆర్పై డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా.. వ్యక్తి దుర్మరణం"
2 years agoరంగారెడ్డి జిల్లా బొగుళూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఘోర ప్రమాదం జరిగింది. బొగుళూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ప్రమాద వశాత్తు అదుపుతప్పిన కారు డీవైడర్‌ను ఢీకొట్టింది."Adibatla | ఆదిభట్లలో హోర్డింగులు తొలగించిన హైడ్రా అధికారులు"
2 years agoAdibatla | ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు శనివారం పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై ప్రదాన కూడలిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలో�"Hyderabad | అక్రమ షెడ్లకు అనుమతులు అక్కర్లేదా.. ఆధిభట్లలో అడ్డగోలుగా వెలస్తున్న షాపులు.. పట్టించుకోని అధికారులు"
2 years agoHyderabad | ఆదిభట్ల, ఫిబ్రవరి 13: ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ముఖ్య కూడళ్లు, ప్రధాన రోడ్ల వెంట ఎక్కడబడితే అక్కడ రేకుల పైకప్పుతో కొందరు యజమానులు ఏకంగా షాపులను నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలకు స్థానిక మున�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?















