‘ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ కచ్చితంగా తాట తీస్తామే’ అంటూ ఈ ఏడాది థీమ్ సాంగ్‌లో పాడుకున్నట్టే ప్రత్యర్థి జట్లపై రికార్డు స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) లీగ్ దశను మరో ‘�
SRH vs PBKS : ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్లే ఆఫ్స్ పోరుకు ముందు సూపర్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్యాన్ని ఊదేసి తాము ఛేజింగ్‌లోనూ మొనగాళ్లమే అని ప్రత్యర్థి జట్లకు హెచ్�
SRH vs PBKS : పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దంచికొడుతున్న రాహుల్ త్రిపాఠి(33)ని హర్షల్ పటేల్ వెనక్కి పంపాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) వీరంగం సృష్టించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్.. సొంత ఇలాఖాలో తమ సత్తా ఏంటో చూపెట్టింది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు చుక్కలు చూపిస్�
IPL-2024 | హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-2024 సీజన్ 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.