Snakebite | వికారాబాద్ జిల్లలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో మహిళా కూలీ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తాండూరు మండలం మల్కాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అంబిక అనే మహిళా కూలీ కంది చేనులో కలుపు తీసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పాము కాటు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అంబిక మృతితో గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
KCR | కేసీఆర్‌పై నాగిరెడ్డిపల్లి యువకుడి వెరైటీ అభిమానం
Bogatha | ‘నయగార’ను తలపిస్తున్న ‘బొగత’.. జలపాతం వద్ద పర్యాటకుల కోలాహలం