IPL 2025 | అర్ధ శతకంతో హెడ్ విధ్వంసం .. 200 ప్లస్‌పై కన్నేసిన ఆరెంజ్ ఆర్మీ..!
IPL 2025 : తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. సొంత ప్రేక్షకుల సమక్షంలో.. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న పోరులో డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(67) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2025 : తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. సొంత ప్రేక్షకుల సమక్షంలో.. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న పోరులో డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(67) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఓవర్లకే జట్టు స్కోర్ 94 దాటించిన ఈ హిట్టర్.. ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించాడు.
అర్ధ శతకం సాధించిన హెడ్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాడ్ ఆడి ఔటయ్యాడు. దాంతో, 134 వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్(33 నాటౌట్) అండగా.. నితీశ్ కుమార్ రెడ్డి(5) రాజస్థాన్ బౌలర్ల భరతం పట్టేందుకు సిద్దమయ్యాడు. 10 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 135/2.
Hurricane Head graces #TATAIPL 2025 🤩
Travis Head smashing it to all parts of the park in Hyderabad 💪👊
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers pic.twitter.com/cxr6iNdR3S
— IndianPremierLeague (@IPL) March 23, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

