Home
IPL Live updates
IPL Live updates
-
"Virat Kohli | ఐసీసీ ట్రోఫీల వీరుడి కల సాకారం.. ఐపీఎల్ టైటిల్‌తో కోహ్లీ ‘సిక్సర్’..!"
1 year agoVirat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కల సాకారమైంది. టీమిండియా ఆటగాడిగా పలు ఐసీసీ ట్రోఫీలు గెలుపొందిన విరాట్.. ఐపీఎల్‌లోనూ 'ఛాంపియన్' అనిపించుకున్నాడు. 17 ఏళ్లుగా తనను ఊరిస్తూ వస్తున్న ట్రోఫ"Virat Kohli | ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ.. భావోద్వేగానికి లోనైన కోహ్లీ..!"
1 year agoVirat Kohli : ఐపీఎల్ చరిత్రలో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం పడిగాపులు కాస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తొలి టైటిల్‌ను గెలుపొందింది. ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న విరాట్"IPL 2025 | 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్"
1 year agoIPL 2025 : ఐపీఎల్లో ఛాంపియన్‌గా నిలవాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కల నెరవేరింది. మూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ ఎట్టేలకు ట్రోపీని ముద్దాడింది. అహ్మదాబాద్‌లో ఉత్కంఠగా సాగి�"IPL 2025 | అయ్యర్ వికెట్‌తో షాక్‌లో పంజాబ్ .. ఉత్కంఠగా సాగుతున్న ఫైనల్ ఫైట్"
1 year agoIPL 2025 : పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ పడింది. క్వాలిఫయర్ 2లో అజేయ అర్థ శతకంతో జట్టును గెలిపించిన శ్రేయాస్ అయ్యర్(1) ఔటయ్యాడు. షెపర్డ్ బౌలింగ్‌లో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా ఆడాలనుకున్న అతడు వికెట్ కీ�"IPL 2025 | సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్.. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్ !"
1 year agoIPL 2025 : ఐపీఎల్ తొలి కప్ వేటలో ఉన్న పంజాబ్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. భారీ ఛేదనలో ప్రియాన్ష్ ఆర్య(24), ప్రభ్‌సిమ్రన్ సింగ్(15 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. కానీ, హేజిల్‌వుడ్ ఆర్సీబీకి తొలి బ్రేక్ ఇస్తూ ప"IPL 2025 | ఫైనల్లో మెరిసిన కోహ్లీ, జితేశ్.. పంజాబ్‌ను ఊరిస్తున్న ట్రోఫీ..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) పేసర్ కైలీ జేమీసన్(3-48), అర్ష్‌దీప్ సింగ్(3-40)లు విజృంబించడంతో ఆర్సీబీ 200 లోపే పరిమితమైంది."IPL 2025 | జేమీసన్‌కు రెండో వికెట్.. భారీ స్కోర్ భారమంతా కోహ్లీపైనే..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పేసర్ కైలీ జేమీసన్(2-25) హడలెత్తిస్తున్నాడు. ఆదిలోనే డేంజరస్ ఫిల్ సాల్ట్(16)ను ఔట్ చేసిన ఈ పొడగరి స్పీడ్‌స్టర్.. ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్(26)ను వెనక్కి పంపాడు."IPL 2025 | అయ్యర్ సూపర్ క్యాచ్.. ఆర్సీబీ డేంజరస్ ఓపెనర్ ఔట్"
1 year agoIPL 2025 : ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు బిగ్ బ్రేక్ లభించింది. ఆర్సీబీ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (16)ను జేమీసన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(13), మయాంక్ అగర్వాల్(24) మరో వికెట్ పడక�"IPL 2025 | టాస్ గెలిచిన పంజాబ్.. ఆర్సీబీ కల సాకారమయ్యేనా..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) బౌలింగ్ ఎంచుకుంది."IPL 2025 | అట్టహాసంగా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. త్రివర్ణ శోభితమైన స్టేడియం"
1 year agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో ఫైనల్ జరుగనున్నందున అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం త్రివర్ణ శోభితమైంది. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)కు �"IPL 2025 | సమఉజ్జీల ‘ఫైనల్ ఫైట్’.. ట్రోఫీ సంబురం ఎవరిదయ్యేనో..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనేది ప్రతి జట్టు కల. కానీ, 18 ఏళ్లుగా ఆ రెండు జట్లు మాత్రం టైటిల్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీమ్‌లు ఐదేసి కప్పులు కొడితే.. ఒ�"IPL 2025 | అప్పుడు బెయిలీ.. ఇప్పుడు అయ్యర్.. పంజాబ్ దశ మార్చిన సారథులు..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఎప్పుడూ బలమైన జట్టే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాదిరిగానే ఆ జట్టు నిండా స్టార్లే. కానీ, ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు ఆ టీమ్. 2014లో తొలిసారి ఫైనల్ ఆడిన"IPL 2025 | ఐపీఎల్ ట్రోఫీతో ఫొటోషూట్.. చరిత్ర సృష్టించేది ఎవరో..?"
1 year agoIPL 2025 : ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ ఎవరనేది? రేపటితో తేలియనుంది. ఫైనలోనూ అత్యుత్తమ ఆటతో కప్‌ను కొల్లగొటేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(Punjab Kings) సిద్ధమయ్యాయి."IPL 2025 | ఆర్సీబీ కోసం కోహ్లీ ఎంతో చేశాడు.. కచ్చితంగా ట్రోఫీని బహుమతిగా ఇస్తాం..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఇది నాలుగో ఫైనల్. ఈసారైనా అతడు తన కలను సాకారం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంల్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఆసక్తికర �"IPL 2025 | ఐపీఎల్లో ‘సూర్య’ ప్రతాపం.. టోర్నీ చరిత్రలో ఒకేఒక్కడిగా రికార్డు"
1 year agoIPL 2025 : టీ20 ఫార్మాట్ అంటే చాలు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. ఇక ఐపీఎల్ వచ్చిందంటే మనోడికి పండుగే. క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్‌పై 44 రన్స్ కొట్టిన ఈ చిచ్చరపిడుగు మరో రికార్తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















