Malavika Mohanan | చీరకట్టులో మలబారు సోయగం మాళవిక మోహనన్.. స్టిల్స్ వైరల్
Malavika Mohanan | మోడ్రన్ లుక్‌లో సంప్రదాయక చీర కట్టులోనైనా అందంలో డామినేట్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటూ చెప్పకనే చెబుతోంది మాళవిక మోహనన్ (Malavika Mohanan). తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది.
Malavika Mohanan | తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న మాలీవుడ్ భామల్లో టాప్‌లో ఉంటుంది మాళవిక మోహనన్ (Malavika Mohanan). నెట్టింట ఈ భామ ఫొటోలు షేర్ చేసిందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ హాట్ లుక్స్‌లో సందడి చేస్తూ కుర్రకారు గుండెలను పిండేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఔరా అనిపిస్తుంది. మోడ్రన్ లుక్‌లోనైనా సంప్రదాయక చీర కట్టులోనైనా అందంలో డామినేట్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటూ చెప్పకనే చెబుతోంది.
తాజాగా మాళవిక మోహనన్ చీరకట్టులో దర్శనమిచ్చింది. సాఫ్ట్ పింక్ ఎంబ్రాయిడరీ శారీలో జుంకాలతో హొయలుపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న మలబారు సోయగం స్టిల్స్ సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి. ఈ భామ నటించిన రాజాసాబ్, సర్దార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
Read Also :
Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు
The Paradise | వీక్ డేస్‌లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

