18 పేజెస్ (18 Pages) చిత్రంలో టైం ఇవ్వు పిల్లా పాటను కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌ను డిసెంబర్ 5న లాంఛ్ చేయబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా ఇప్పటికే తెలియజేశారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న 18 పేజెస్ (18 Pages) సినిమా నుంచి ఇప్పటికే నన్నయ రాసిన అంటూ సాగే పాట సంగీత ప్రియుల్ని ఫిదా చేస్తోంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు.
సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్లో వస్తున్న చిత్రం 18 పేజెస్ (18 Pages). ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ అందించారు మేకర్స్.
సృజనాత్మక దర్శకుడు సుకుమార్ అందించిన కథతో రూపొందుతున్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘18 పేజేస్'. ఇటీవల ‘కార్తికేయ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న జంట నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ చిత్రాని�
పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 18 పేజెస్ (18 Pages). నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. హీరో నిఖిల్ సెట్స్ లో �
జీవితంలో ఎదురైన ఒడిదొడుకులే ఎలా బతకాలో పాఠాలు నేర్పించాయంటున్నది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులో నాయికగా మారిన అనుపమ..ఆ తర్వాత కెరీర్లో జయాపజయాలను త్వరత్వరగా చూసేసింది. ఇవన్నీ తనను మానసికంగా
నిఖిల్ సిద్దార్థ (Nikhil) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు 18 పేజెస్ (18 Pages). రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కొత్త అప్డేట్ను మేకర్స్ అందించారు.
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రంలో నందిని పాత్రలో నటిస్తున్న ఆమె పాత్రను పరిచయం చేస్తూ వినాయక చవితి సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. నిఖిల్�
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ప్రేక్షకుకలి చాలా సుపరిచితం. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాలలో నటించింది. అనతి కాలంలోనే న
యంగ్ హీరో నిఖిల్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం 18 పేజెస్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా, గీతా ఆర్ట్స్ 2