రావణుడు మహా పండితుడు. కానీ, సీత పట్ల పెంచుకున్న వ్యామోహమే ఆ అసురుడి పతనానికి దారితీసింది. కీచకుడు వీరాధివీరుడు. కానీ, ద్రౌపదిని వశం చేసుకోవాలనే దుర్బుద్ధి అతని నాశనానికి కారణమైంది. గొప్పగొప్ప హోదాల్లో ఉన�
Naya Mall | సోషల్ మీడియా విశృంఖలత్వం నుంచి పిల్లల్ని కాపాడుకోవడం నేటితరం తల్లిదండ్రులకు పెద్ద సవాలు. చదువంతా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లలో జరుగుతున్న కాలంలో వాటికి దూరంగా పెంచడం కూడా సాధ్యంకాని పనే. అందుకే బాటు
ఈ వారం అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గతంలోని పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి.
“రైట్.. రైట్..” నన్ను అక్కడ దింపి.. కండక్టర్ కేకతో వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు కనుమరుగయ్యాక తలతిప్పి ఊరివైపు చూశాను. సీతారామపురం! చేతిలో బ్యాగ్‌ను భుజానికి వేసుకొని, దగ్గర్లోని ‘టీ స్టాల్' వైపు కదిలాను.
భారతదేశంలో భూమికథ హింసతో, రక్తపాతంతో, కన్నీటి మరకలతో నిండి అనంతంగా విస్తరించింది. అధికారిక పత్రాలు, ముఖ్యంగా భూమి సమస్య గురించి నిపుణులు రాసిన గ్రంథాలు లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్న ఎన్నో కీలకాంశాలతో
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఒకప్పుడు ఎన్నో చెరువుల నుంచి నీళ్లు అందేవి. నగరం సాంకేతికంగా ఎదుగుతున్న కొద్దీ నీటి వనరులన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతూ వచ్చాయి.
రోడ్డు మీద రయ్యిన దూసుకుపోవాలంటే లీటర్ల కొద్దీ పెట్రోల్ మంట పెట్టక్కర్లేదు. పర్యావరణాన్ని పచ్చగా కాపాడుకుంటూనే ప్రయాణం చేయొచ్చని భరోసా ఇస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీలు).
జాయపుడు చూసుకోలేదు గానీ.. ఇద్దరూ ఓ సన్ననిడొంక బాటలోకి వచ్చారు. చీకట్లు గాఢమవుతుండగా అప్పుడే అక్కడక్కడా వీధిదీపాలు వెలిగిస్తున్నారు నగర నియోగ ఉద్యోగులు.
అప్పుడో పదిమంది బలాఢ్యులు జాయపుణ్ని హఠాత్తుగా చు�
ఒకరు మాటకు ముందు దగ్గుతారు. ఒకరు మాట తర్వాత నవ్వుతారు. ఒకరు మాట్లాడినంత సేపూ జల్లులు కురిపిస్తూనే ఉంటారు. ప్రతి మనిషికీ ఓ అలవాటు ఉంటుంది. వాటిలో కొన్ని మాత్రమే వ్యక్తికి వన్నె తెస్తాయి. ఇంకొన్ని నలుగురిలో
బంగారుగుడ్డు పెట్టే బాతు కథ తెలుసు కదా! బాతును పోషించినంత కాలం గుడ్డుకు డోకా ఉండదు. అత్యాశకు పోతేనే ‘అసలు’ సమస్య. ఈ బంగారు బాతు గుడ్డు కహానీ స్పిరిట్‌తో వచ్చిందే గ్యారెంటీ ఇన్కమ్ సూత్రం. దీన్ని ఆధారంగా �
ఇది సోషల్ మీడియా యుగం. అద్దాల తెరల మాయాజాలం మరులుగొలుపుతున్నది. ట్విటర్ (ఎక్స్), ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైన సామాజిక మాధ్యమాలు మనకు అపారమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. అంతలోనే మనల్ని ఒకరకమైన అలసటక�