Payal Rajput |వెండితెర మేఘమైతే.. దానిపై మెరిసిన మెరుపు తీగ పాయల్ రాజ్పుత్. ‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. మొదటి చిత్రంతో హాట్ బ్యూటీగా గుర్తింపు పొందిన ఆమె వర�
మనల్ని ఎవరైనా పలకరిస్తే... నువ్వు మనిషివేనా... అని అడగాల్సిన పరిస్థితి త్వరలోనే రాబోతున్నది. జస్ట్, హెలో... అన్నందుకే అంత మాట అనాలా... అనుకోకూడదు. అది అవసరం. ఎందుకంటే చైనాలో ఒక ఫ్యాక్టరీ అచ్చంగా మనుషుల్ని పోలి�
Sundar Pichai సాంకేతిక రంగంలో సుందర్ పిచాయ్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆల్ఫాబెట్, గూగుల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి. దార్శనికత కలిగిన నాయకుడు. అణకువతోపాటు పట్టుదల కలిగిన సుందర్.. సృజనాత్మకంగా ఆలోచిస్తాడు.
పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి �
నైరుతి స్థలం దోషమని కాదు. ఆ స్థలాన్ని అజాగ్రత్తగా నిర్మిస్తే.. అనేక దోషాలు కలుగుతాయని అర్థం. దక్షిణం - పడమర వీధులు ఉన్న స్థలం నైరుతి. ఇందులో దిశ సరిగ్గా లేకున్నా.. దక్షిణం, పడమరలు లోతు కలిగి, కాలువలు ఉండి, పెద్
భారతదేశంలో నాలుగు పదుల వయసు నిండకుండానే క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నాసిరకపు జీవనశైలి, వాతావరణ కాలుష్యం ఈ సమస్యకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గొల్ల, కురుమల జీవితం గొర్రెలు, మేకలు కాయడంతో పెనవేసుకుని ఉంటుంది. అయితే, గొల్ల కురుమలంటే కేవలం పశుపాలకులుగా మాత్రమే కాకుండా... భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన విజయనగర సామ్రాజ్య నిర్మాతలైన హరిహర బుక్కరా�
రహీం భయ్యాను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు అబ్బాజాన్?”.. అడిగాడు సులేమాన్.ఏం చెప్పాలో అర్థం కాలేదు తండ్రి రంతుల్లాకు. “మీ అన్న ఏదో వార్త తప్పుగా రాశాడట!” చెప్పాడు రంతుల్లా.. అప్పటికి తోచింది. అన్నదమ్ములి�
Jaya Senapathi | జరిగిన కథ : అనుమకొండలోలాగే వెలనాడు సమాజంలో తిరగాలనీ, ప్రజలతో మిళితం కావాలని అనుకున్నాడు జాయపుడు. చతుష్పథాల వద్ద, వెలివాడల్లో.. తిరుగుతూ లోకధర్మి, నాట్యధర్మి.. రెండూ అవలోకించాలని నిర్ణయించాడు.
ప్రయాగలో చింతామణి అనే భోగకాంత ఉండేది. ఆమె భోగకులానికి చెందినదే కానీ, వేశ్య కాదు. చాలా శృంగార శతకాలు, కామతంత్రాలను చదువుకుంది. వాటితోపాటు సాహిత్యాన్ని మధించింది.
సామాజిక మాధ్యమాల శకం మొదలయ్యాక మనిషి ఆలోచనా విధానం మారింది. ఆశిస్తున్నదీ మారిపోయింది. అర్థం చేసుకుంటున్న తీరులోనూ విస్పష్టమైన మార్పు వచ్చింది. ఈ సాంకేతిక వారధి.. వ్యాపారంలో విజయాలకు ప్రధాన సారథిగా నిలుస
ఒకరోజు మేము బడి నుంచి ఇంటికి వచ్చేసరికి.. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఎవరికి వారు ఏదో పెద్దపనిలో ఉన్నట్టు తిరుగుతున్నారు. నేను వెళ్లి ఏమిటని అమ్మను అడిగాను.