అనవసర న్యాయ వ్యాజ్యాల ద్వారా ధనమూ, సమయమూ వృథా చేసుకొని, తమ జీవితాలు పాడు చేసుకోవద్దనీ, తమ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలనీ తన కక్షిదార్లకు న్యాయస్థానంలో తీరిక లేకుండా ఉండే ఒక బారిస్టరు
చిన్నప్పుడు పంద్రాగస్టు వస్తున్నదంటే.. పండుగే మాకు. ‘ఇండిపెండెన్స్ డే’ అనే మాట ఎక్కువగా వాడేవాళ్లం కాదు. నిజాం నవాబు పరిపాలనలో ఉన్న తెలంగాణ వాళ్లం కదా! ‘పంద్రాగస్టు’ అనడమే అలవాటు. మామూలప్పుడు కాకపోయినా..
స్టేషన్ సమీపంలోనే ఒక పెద్ద బంగ్లాలో యజమాని హత్య జరిగినట్టు తెలిసింది. ‘401.. బయల్దేరు’ అని మెరుపువేగంతో కదిలాడు రుద్ర. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రుద్రతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
శరీర పనితీరు సవ్యంగా సాగిపోవడంలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. ఇక వయసు పెరిగేకొద్దీ వివిధ రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటాం. కాబట్టి మెదడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. మెదడు చురుగ్గా ఉండటానికి, విశ్రాంత�
కాశీ వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్లినట్టు,పిల్లి మెడలో గంట కట్టడం, పొయ్యిలో పిల్లి లేవలేదు... ఇలా తెలుగులో పిల్లి మీద నుడికారాలు చాలానే ఉన్నాయి. ఇలాంటివి ప్రయోగిస్తుంటే సంభాషణలో చమత్కారం ఉట్టిపడుతుంది
తన కాలానికి ‘వైష్ణవం - శైవం’ రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ.
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని కరువు తరచుగా పలకరిస్తుంది. గత ముప్పయ్యేండ్లలో ప్రతి ఐదేండ్లకోసారి కరువు పలకరించడమే అక్కడి దుస్థితిని కండ్లకు కడుతుంది.
మనం కోరినట్టుగా.. ఇల్లును ఒకేచోట లేదా దూరంగానూ కట్టుకోవచ్చు. సమష్టి గృహం కూడా కట్టుకోవచ్చు. అందుకు అందరు దంపతులూ ఇష్టపడితే.. ఒకేచోట ఎవరి ఇల్లు వారు కట్టుకోవచ్చు. ఒకే ఇంటిలో అందరూ కలిసికూడా ఉండవచ్చు.
అమీరు ఒకరు, గరీబు ఒకరు.. ఇద్దరూ మంచి స్నేహితులు! అధికారి ఒకరు, కూలివాడు మరొకరు..ఇద్దరూ జాన్జిగిరీలు! నిజజీవితంలో ఇలాంటి స్నేహాలు కోకొల్లలు. ఇదే ఫార్ములాతో విజయవంతమైన సినిమాలెన్నో. నిరుపేదల స్నేహం ఎంత రిచ్�
కాలం ఇచ్చే అతి విలువైన కానుకలు స్నేహితులే. అలాంటి అపురూపమైన వ్యక్తులకు అందమైన కానుకలు ఇచ్చే ప్రత్యేక సందర్భం ఫ్రెండ్షిప్ డే. నిరంతర నదీ ప్రవాహంలా సాగే స్నేహబంధంలో, మేలిమలుపుల్లో పూదోటలాంటి మనోహరమైన జ�
ఉదయం ఐదున్నరకే నిద్రలేచింది చంద్రకళ. చకచకా వంట చేసేసింది. భర్త, పిల్లలకు లంచ్‌బాక్సులు రెడీ చేసింది. పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్లిపోయారు. ఇంట్లో పనంతా అయిపోయాక, నడుం వాల్చింది. ఇంతలో ఫోన్‌కి వాట్స�
జరిగిన కథ : ‘తమిళ నాట్యబృందం నిర్వహిస్తున్న గోదాకల్యాణం యక్షగాన ప్రదర్శన చూద్దామా!?’ అంటూ వచ్చాడు పరాశరుడు. జాయపునికి కూడా ఆసక్తి కలిగింది. అతను ఇంతవరకూ పరభాషా ప్రదర్శనలు చూడలేదు. మిత్రునివెంట ఉత్సాహంగా �
కొందరికి ఉదయాన్నే వేడివేడిగా పొగలు కక్కే కాఫీ కడుపులో పడాల్సిందే! తలనొప్పి వచ్చినా.. అలసటగా అనిపించినా.. నలుగురు మిత్రులు కలిసినా.. మరో కప్పు కాఫీ తాగాల్సిందే! అలాంటి కాఫీప్రియుల కోసం.. ‘స్మెగ్' సంస్థ.. ‘మిన
అవి కొవిడ్ ఉధృతంగా ఉన్న రోజులు. వృద్ధుల మీద దాని ప్రభావం మరీ ప్రతికూలంగా ఉంటుందని భయపడుతున్న సందర్భం. ఒకవైపు మృత్యుభయం, మరోవైపు లాక్డౌన్. ఈ నేపథ్యంలో, అమెరికాలో చాలామంది వృద్ధులు డీలాపడిపోయారు.