పేదరికంలో పుట్టి.. పుట్టెడు కష్టాల్లో పెరిగాడు. ఆకలిని జయించాలన్న కసితో చదివాడు. అప్పులు చేసి అమెరికా చేరాడు. ఎన్నో డిగ్రీలు పూర్తిచేశాడు. పెద్ద పెద్ద కొలువుల్లో రాణించాడు. పేరే కాదు.. పది తరాలకు సరిపడా డబ్
నీరు ప్రాణికోటికి జీవనాధారం. దేశంలో అన్నిచోట్లా ఎండలు మండిపోతున్నాయి. కర్నాటకలో అయితే చాలా ప్రదేశాల్లో నీటికి కటకట నెలకొన్న పరిస్థితులు రోజూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి.
నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే నలభై ఏండ్ల తర్వాత రూ.మూడు కోట్లు. అదే 60 ఏండ్లపాటు చేస్తూ ఉంటే 50 కోట్లు! ఔను, ఇది నిజమే! మీరు చదివింది వాస్తవమే. ఈ లెక్కలన్నీ శుద్ధ ఒప్పులే.
అనగనగా ఓ వింత చెట్టు.. పుట్టింది.. చీకటి ఖండంలో.. దీని ఎత్తు ఆకాశమంత.. చుట్టుకొలత పదిమందీ పట్టుకున్నా దొరకనంత..ఈ ఆకారపుష్టి.. అరిష్టకాలంలో అక్కడి ఎడారివాసులకు గొంతు తడారకుండా కాపుకాస్తుంది.
కొన్ని ఇండ్లల్లో ఎక్కువగా అనారోగ్యాలపాలు కావడం.. మరికొన్ని ఇండ్లల్లో ఎక్కువగా అకాల మరణాలు సంభవించడం.. ఇంకొన్ని ఇండ్లల్లో ఎక్కువగా పోలీసు కేసులు నమోదుకావడం.. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంటితోపాటు ఇంట్లోని �
‘బాస్' అనగానే కొందరికి కొమ్ములు వచ్చేస్తాయి. తమంత గొప్పవారు లేరని బలంగా నమ్ముతారు.ఆ ఫీలింగ్ నుంచి రకరకాల బాస్లు బయటికి వస్తారు. కొందరు ఉద్యోగులను శాసిస్తారు.ఇంకొందరు శాడిస్టుల్లా మారిపోతారు. ‘ఎస్ బా
మదనాంకుణ్ని చూడగానే రాగవతి పరుగున వచ్చి కౌగిలించుకుంది. దానితో అతనికి బడలిక మొత్తం తీరిపోయింది. ఒక మానవుణ్ని తనతోపాటు ఇంటికి తీసుకుపోతే తల్లిదండ్రులు శిక్షించగలరని భయపడిన రాగవతి.. తన విద్యాబలంతో ఆ తోటల�
చైనాకు చెందిన ఇన్ఫినిక్స్ సంస్థ.. నోట్ 40ప్రో సిరీస్లో రెండు కొత్తఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ పేర్లతో వస్తున్న ఈ స్మార్ట్�
ఇద్దరూ ఓ అశ్వంపై వెళ్లడం.. ఇద్దరికీ కొత్త అనుభవం.ఆ దగ్గరితనం శిల్పభంగిమల కంటే మరింత సన్నిహితంగా ఉంది. శిల్పశాలలో పనిపూర్తయ్యాక ఆ రాత్రి ఇద్దరూ పురనివాసం వద్దకు వచ్చారు.
యోగర్ట్ పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఇది మెదడు ఆరోగ్యానికీ మేలు చేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా చేసిన ఈ పరిశోధనలో యోగర్ట్, ఇతర పులిసిన పదార్థాల్లో ఉ�
రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలతో ఖర్చులు పెరగవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరతారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అలంకార వస్తువులు కొనుగోలు చేస్�
మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం... వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది.
ఆనందకరమైన సంఘటనలను ఎలా గుర్తుచేసుకుంటామో.. కొన్నిసార్లు మనల్ని భయపెట్టే సందర్భాలు కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి సంఘటనే ఇది. జరిగింది ఏప్రిల్ 28, 1980.