భాషకు అవధులు, ఎల్లలు ఉండవు. ఒక కవి మరొక కవిని తయారు చేస్తాడు. ఒక పండితుడు మరో పండితుడిని తయారు చేస్తాడు. ఈ గురు పరంపర, ఈ సంప్రదాయాలు, ఈ విలక్షణత తెలంగాణలో కొనసాగాలన్నది నా ఆకాంక్ష.
ఇంటిని నాలుగు మూలలతో కట్టి.. ‘గుండ్రంగా’ కాంపౌండ్ నిర్మించాలనే ఆలోచనే తప్పు. ఇల్లు.. దాని చుట్టూ ఆవరణ, హద్దుల నిబద్ధత ఎంతో ముఖ్యం. అది ఫామ్‌హౌజ్ అయినా, సిటీలోని ఇల్లు అయినా. చూపుల కోసమో, చూపించడం కోసమో నిర్
పెద్దసైన్యంతో వస్తున్న శత్రువుల నుంచి రక్షణ కోసం.. జాయపుడు, లలితాంబ అడవిలోకి మళ్లారు. రాత్రి కావడంతో.. ఇద్దరూ ఏనుగుల కోసం ఏర్పాటుచేసిన మాటుగొయ్యిలో పడిపోయారు. రాత్రంతా అందులోనే ఉన్నారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూల వారం. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
ట్లోని బ్యాక్టీరియా అనుకోని పరిస్థితుల్లో రోగి వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే గుణం ఉండటం వల్ల న్యుమోనియా వస్తుంది. దీంతో హాస్పిటల్లో చేరిన
వారిలో.. రోగ న�
‘శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయ్యిందిరా? ఎన్నేళ్లయ్యిందిరా సంతృప్తిగా రెండుపూటలా భోజనం చేసి? ఇంకా నీకెందుకురా ఈ కంచి గరుడ సేవ?’ శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర శంకరశాస్త్రిని నిలదీసే సన్నివేశ
పచ్చబొట్టు చెరిపేయలేం. అలా అని దాని మీద మోజునూ తుంచేయలేం. రాత్రి పార్టీకి కావాలనిపిస్తుంది. ఉదయం ఆఫీసుకు వద్దనిపిస్తుంది. అలా ఎలా బాస్... అనే వాళ్లు ఉండొచ్చు. మాకంతే కావాలి బ్రోస్.. అని చెప్పేవాళ్లూ కనిపి�
త్రివర్ణాలు జెండాలోనే కాదు భారతీయుల గుండెల్లోనూ పదిలమే. మువ్వన్నెల పండుగకు ముచ్చటైన కానుకలా జపాన్ వాచీల తయారీ సంస్థ సీకో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకువచ్చింది. వాచీ డయల్ మీద మూడు రంగులు వచ్చేలా రూపొందిం�
మట్టి మహిమ.. మనిషి ఊహకు అందనిది. ఎందుకంటే ఆ మనిషి తలలు కూడా ఈ మట్టిలోంచే కదా పుట్టుకొచ్చినవి. కొన్ని ప్రదేశాలు, కొన్ని చీకటి గృహాలు, కొన్ని వాతావరణ పరిస్థితులు వ్యక్తులను పెనుమార్పులకు గురిచేస్తాయి.