e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ప్రధానికి మమత లేఖాస్త్రం.. ఎందుకో తెలుసా?

ప్రధానికి మమత లేఖాస్త్రం.. ఎందుకో తెలుసా?

ప్రధానికి మమత లేఖాస్త్రం.. ఎందుకో తెలుసా?

కోల్‌కతా: కొవిడ్‌-19 నివార‌ణ‌కు కేంద్రం వ్యాక్సినేష‌న్ ప్రాధ‌మ్యాల‌పై ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమబెంగాల్ సీఎం, అధికార‌ తృణమూల్‌ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీకా ఇచ్చేందుకు వీలుగా 20 లక్షల డోసుల వ్యాక్సిన్ల‌ను త‌మ రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు.

కొవిడ్‌-19 ముప్పు అధికంగా ఉండే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు లేవని మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్యానించారు. బ్యాంకర్లు, రైల్వే, విమానాశ్రయ ఉద్యోగుల‌తో పాటు డిఫెన్స్‌, బొగ్గు రంగాల‌ ఉద్యోగులకు టీకా వేయించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు టీకా వేయించామని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఇచ్చేందుకు ఇప్పుడు కనీసం తమకు 20లక్షల డోసుల టీకా అవసరమన్నారు. ప్రాధాన్య రంగాల్లోని సిబ్బందికి టీకాలు వేసేందుకు వీలుగా ఆలస్యం చేయకుండా స‌రిప‌డా వ్యాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉంచాలని కోరారు.

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం

బార్జ్ మున‌క : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేష‌ణ‌

కాలిక‌ట్ చేరిన వాస్కోడిగామా.. చ‌రిత్ర‌లో ఈరోజు

అహ్మదాబాద్‌లో కుప్ప‌కూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో

సముద్ర పర్యవేక్ష‌ణ‌కు ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించిన‌ చైనా

మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవ‌ర్‌

ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవ‌చ్చు.. ఆర్‌బీఐ స‌ర్క్యుల‌ర్ జారీ

క‌మ‌ల్ హాస‌న్ కు మ‌రో షాక్: ఎంఎన్ఎంను వీడిన‌ కుమార్ వేల్

విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న క‌థ‌నాలు..!

కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?

వ్యాక్సిన్ త‌యారీ : నూత‌న‌ ఫార్మా బిలియ‌నీర్లుగా ఎదిగారు!

జూన్ 1-6 మ‌ధ్య ఐటీ వెబ్‌సైట్ ప‌ని చేయ‌దు.. ఎందుకంటే!

ఇండియాలో క్రిప్టో క‌రెన్సీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌? త్వ‌ర‌లో మ‌రో క‌మిటీ ఏర్పాటు!!

గుజ‌రాతీల‌కు మారుతి అండ‌: సీతాపూర్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ద‌వాఖాన‌

క్రెడిట్ కార్డుల వాడ‌కంతో ఇలా రివార్డు పాయింట్లు..!

అత్యంత ఖ‌రీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..

పీపీఎఫ్‌లో రూ.12 వేల మ‌దుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..

కొవిడ్‌-19 ఆంక్ష‌లు: బ్యాంకింగ్ ప‌ని వేళ‌లు కుదింపు!

సెకండ్‌ వేవ్‌ తాకితే సెకండ్‌ లైఫ్‌ లేనట్టే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రధానికి మమత లేఖాస్త్రం.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్‌

Advertisement