ఈ వైరస్ ఇప్పుడు ఎవరికి ఉందో, గతంలో ఎవరికి సోకి ఉండొచ్చో, దానిని ఆపాలంటే ఎవరెవరిని ఐసొలేషన్లోకి పంపించాలో పరీక్షల ద్వారానే తెలుస్తుంది. ప్రస్తుతం రెండు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. అందులో ఒకటి ముక్కులోని స్రావాన్ని పరీక్షించడం. మరొకటి రక్తాన్ని పరీక్షించడం. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి