e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home ఆదిలాబాద్

లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం

దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు..చివరి దశలో సర్కారు దవాఖానకు వచ్చి ప్రాణాలు వదులుతున్న పేషెంట్లుఈనెల 30లోగా ధా...

పజలకు టీఆర్‌ఎస్‌ అండ

మావల జడ్పీటీసీ నల్ల వనితఇంటింటికీ కూరగాయలు పంపిణీ ఆదిలాబాద్‌ రూరల్‌, మే 16: ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటు...

కరోనా నేర్పిన పాఠం

దహెగాం, మే 15 : కరోనా మొదటి వేవ్‌ నేర్పిన పాఠంతో ఆ గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకున్నా...

పల్లెల్లోనూ పకడ్బందీగా..

నాలుగో రోజూ కొనసాగిన లాక్‌డౌన్‌ఉదయం 10 దాటాక నిర్మానుష్యంగా రహదారులులాక్‌డౌన్‌కు సంపూర్ణ సహకారంనిబంధనలు ఉల్లంఘిస్తే...

తండాలకు త్రీఫేజ్‌

సిరికొండ, మే 15 : రాష్ట్రవ్యాప్తంగా తండాలకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది...

అంతా గప్‌చుప్‌

ఇండ్లకే పరిమితమైన ప్రజలు6 నుంచి 10 వరకే కార్యకలాపాలుసరిహద్దు చెక్‌పోస్టుల్లో కొనసాగిన తనిఖీలుమంచిర్యాలలో జ్వర సర్వే...

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

ఇళ్లలోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనలుమసీదుల వద్ద పోలీసుల బందోబస్తుశుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు బోథ్‌, మ...

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఎస్పీ సీహెచ్.ప్రవీణ్ కుమార్ | లాక్ డౌన్ మూడో రోజు సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్.ప్రవీణ్ కుమార్ నిర్మల్ పట్టణంలో పర్యటించారు.

ప్రజల సహకారంతోనే వైరస్‌కు అడ్డుకట్ట

సమస్యలు టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి తెలియజేస్తాంరిమ్స్‌లో మెరుగైన వైద్యసేవలుఅధికారుల సమావేశంలో మంత్రి అల్లోల ఆదిలాబాద...

శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి

ఎదులాపురం, మే 13: బోథ్‌ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 7న జరిగిన ఘటనకు కారకులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగా...

ఆదిలాబాద్‌లో లాక్‌ డౌన్‌ పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి

మంత్రి ఐకే రెడ్డి | ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో రెండు రోజు కొనసాగుతున్న లాక్ డౌన్ ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల

మంత్రి అల్లోల | జిల్లాలో రెండో దశలో కొవిడ్ ప్రబలకుండా నియంత్రణ, నివారణ చర్యలు పటిష్టవంతంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు

కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీప్రజలు పూర్తి సహకారం అందించాలికొవిడ్‌ బాధితుల కోసం దవాఖానల్లో బెడ్లు..మంత్రి అల్లోల ...

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

400 మంది పోలీసులతో లాక్‌డౌన్‌ విధులుఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌ చంద్రబందోబస్తు పర్యవేక్షణఎదులాపురం, ...

కట్టడికి కదం

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న జ్వర సర్వేప్రతి కుటుంబంలోని ఆరోగ్య వివరాలు సేకరణవ్యాధుల గుర్తింపు.. అక్కడికక్కడే మందుల...

మొక్కలతోనే మానవ మనుగడ

ఇచ్చోడ ఎంపీడీవో రాంప్రసాద్‌వన నర్సరీ, పల్లె ప్రకృతి వనాల పరిశీలన ఇచ్చోడ, మే 11: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతు...

ఆదిలాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం

ఎమ్మెల్యే జోగు రామన్నపలు అభివృద్ధి పనులకు భూమి పూజ ఆదిలాబాద్‌ రూరల్‌, మే 11: ఆదిలాబాద్‌ పట్టణాన్ని సర్వాంగ సుందర...

ఆరోగ్య పరీక్ష.. ప్రాణాలకు రక్ష..

కరోనా కట్టడికి సర్కారు ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ము...

కరోనా కట్టడికి సహకరించండి

మున్సిపల్‌ కమిషనర్‌ శైలజఇంటింటా ఆరోగ్య సర్వే పరిశీలన ఆదిలాబాద్‌ రూరల్‌, మే 11: కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు స...

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రామన్న

ఎమ్మెల్యే రామన్న | పట్టణ ప్రగతి నిధులతో ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుటుంన్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌