ఓటు హక్కును వినియోగించుకోవాలి..
ఓటు హక్కు అమూల్యమైనదని, దానిని తప్పకుండా వినియోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నిగ్ అధికారి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు.
భీంపూర్, ఏప్రిల్ 25 : ఓటు హక్కు అమూల్యమైనదని, దానిని తప్పకుండా వినియోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నిగ్ అధికారి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. ఆమె గురువారం భీంపూర్ మండలంలోని జలకొరిలో కొత్తగా ఏర్పాటైన పోలింగ్ స్టేషన్‌ను సందర్శించారు. ఇంటింటికీ ఓటరు సమాచార స్లిప్పులను అందజేయాలని బీఎల్వోలను ఆదేశించారు. కరంజి(టి)లో బీఎల్వోలకు సూచనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. పీవోతో తహసీల్దార్ నారాయణ, గిర్దావర్ శారద, బీఎల్వోలు ఉన్నారు.
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ
మండలంలోని రాష్ట్ర సరిహద్దు కరంజి(టి) వద్ద గల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును గురువారం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. సిబ్బందికి సూచనలు చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం, డబ్బు వంటివి తరలకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీవోతో గిర్దావర్ శారద, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

