ఏనుగుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలి
చెన్నూర్ ప్రాంత అడవుల్లోనూ ఏనుగులు సంచరించే అవకాశ ముందని, అందరూ అప్రమ త్తంగా ఉండాలని చెన్నూర్ అటవీశాఖ రేం జ్ అధికారి శివకుమార్ అన్నారు. శుక్ర వారం చెన్నూర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాల యంలో ‘మానవ-ఏనుగు-సంఘర్షణ’ అనే కార్య క్రమంలో భాగంగా ఏనుగులు సంచరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు.
- చెన్నూర్ అటవీ రేంజ్ అధికారి శివకుమార్
చెన్నూర్, ఏప్రిల్ 26 : చెన్నూర్ ప్రాంత అడవుల్లోనూ ఏనుగులు సంచరించే అవకాశ ముందని, అందరూ అప్రమ త్తంగా ఉండాలని చెన్నూర్ అటవీశాఖ రేం జ్ అధికారి శివకుమార్ అన్నారు. శుక్ర వారం చెన్నూర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాల యంలో ‘మానవ-ఏనుగు-సంఘర్షణ’ అనే కార్య క్రమంలో భాగంగా ఏనుగులు సంచరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ ఏనుగులు వస్తే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తమకు వెంటనే సమాచారమివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్శాఖ, పశు వైద్యశాఖ, రెవెన్యూశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

