e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నిజామాబాద్‌: జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 3446 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 29.509 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 30.998 టీఎంసీల నీరు ఉన్నది. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1070.30 మీటర్లు కాగా, ఆదివారం ఉదయం 6 గంటల వరకు 326.23 మీటర్ల నీటిమట్టం ఉన్నది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 12.942 టీఎంసీల నీరు వచ్చి చేరింది.

ఇవి కూడా చదవండి..

దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ
కొవాగ్జిన్‌ సమర్థత 77.8%
ప్రభుత్వమే అన్నీ ఇవ్వడం సాధ్యం కాదు
రాఫెల్‌పై మళ్లీ రగడ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
నీటి మధ్యలో నిప్పుల గుండం!
టీకా సూది సరిగ్గా పొడవకపోతే రక్తం గడ్డకట్టే ప్రమాదం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana