KTR | హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పువ్వాడ అజయ్ కుమార్‌ను కేటీఆర్ కలిసి, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి @puvvada_ajay గారిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న
మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించారు. వారితో పాటు ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్… pic.twitter.com/shC2krQ17L— BRS Party (@BRSparty) July 14, 2024
ఇవి కూడా చదవండి..
Telangana | దెబ్బకి వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్.. పెన్షన్ రికవరీలు ఆపండంటూ ఉత్తర్వులు
KTR | వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం : కేటీఆర్
Seetakka | మీరు ఎంత గగ్గోలు పెట్టినా పరీక్షలు వాయిదా వేయం : మంత్రి సీతక్క
Heavy Rain | తెలంగాణలో ఐదురోజులు అతిభారీ వర్షాలు..! ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
BRS Party | కాగజ్‌నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | చేసిన పనులే చరిత్రలో నిలిపోతాయి : హరీశ్ రావు