BRS Party | కాగజ్నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
BRS Party | మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను కాదని, తెలంగాణ ద్రోహిగా చరిత్రలో నిలిచిన రేవంత్ చెంతన చేరుతున్నారు. కానీ కొందరు మహిళలు మాత్రం.. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
BRS Party | కుమ్రంభీం ఆసిఫాబాద్ : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను కాదని, తెలంగాణ ద్రోహిగా చరిత్రలో నిలిచిన రేవంత్ చెంతన చేరుతున్నారు. కానీ కొందరు మహిళలు మాత్రం.. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
ఎంతో మంది స్వార్థపరులు తెలంగాణ ఉద్యమ ఫలాలను పీకల దాకా మెక్కి, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పారిపోతున్న ఈ సమయం లో తెలంగాణను రక్షించి ముందుకు పరిగెత్తించే దమ్మున్న ఏకైక నాయకుడు కేసీఆరేనని నమ్మి ఈ రోజు కాగజ్నగర్కు చెందిన పలువురు మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కాగజ్ నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీ త్యాగాన్ని వృధా పోనివ్వం.. తెలంగాణ ద్రోహులను వదలం. జై తెలంగాణ.. జై భారత్.. అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఎంతో మంది స్వార్థపరులు తెలంగాణ ఉద్యమ ఫలాలను పీకల దాకా మెక్కి, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పారిపోతున్న ఈ సమయం లో తెలంగాణను రక్షించి ముందుకు పరిగెత్తించే ధమ్మున్న ఏకైక నాయకుడు కేసీఆరేనని నమ్మి ఈ రోజు @BRSparty లో చేరిన ఈ కాగజ్ నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు.🙏
మీ త్యాగాన్ని… pic.twitter.com/CaXVg0gTLP— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 14, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | చేసిన పనులే చరిత్రలో నిలిపోతాయి : హరీశ్ రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

