నాన్న పనికెళ్తే.. పగటిబువ్వ తీసుకెళ్లి పాట నేర్చింది. అమ్మ చేనుకెళ్తే.. తోడుగా నాట్లేసి పాడే పద్ధతి తెలుసుకున్నది. పెండ్లయిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. చేతిలో ఇద్దరు బిడ్డలు. తాను నేర్చుకున్న పాటనే ఉపాధి
త్వరలోనే ఓ సాధ్వీమణి శతజయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఒక సాధారణ మహిళ ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టి.. తన బోధనలతో వేలమంది జీవితాలను ప్రభావితం చేయడం అరుదైన విషయం. శ్రీమాతాజీగా సుప్రసిద్ధురాలైన నిర్�
సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని క్షణంలో అందుకోవడం తమకూ సాధ్యమేనని నిరూపిస్తున్నారు మహిళామణులు. అందుకు నిదర్శనం ‘ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ (క్వీన్స్ డ్రైవ్ క్లబ్)’. దేశంలోనే మొదటిసారిగా గు�
‘ప్రకృతి సిద్ధమైన సౌందర్య సాధనాలను వదిలిపెట్టి, రసాయన ఉత్పత్తులపై మోజు పెంచుకుంటూ శరీరాన్ని రోగాల కుప్పగా మార్చుకుంటున్నారు జనం. వీలైతే ఒక్కసారి వెదురు ఉత్పత్తులు ప్రయత్నించండి’ అంటూ సలహా ఇస్తున్నార�
తరం మారుతున్నది. స్వరం మారుతున్నది. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగం వస్తే చాలనుకున్నారు. ఇప్పుడు అక్కడితో ఆగిపోవడం లేదు. అంకుర సంస్థలకు ప్రాణం పోస్తున్నారు. కొత్త ఐడియాలతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. నలు
ఇప్పటికీ ‘వరకట్నం కోసం వివాహిత హత్య’, ‘అదనపు కట్నం కావాలంటూ వేధింపులు’,‘కానుకలు ఇచ్చుకోలేక ఆత్మహత్య’ తదితర వార్తలు సర్వసాధారణం అయిపోయాయి. ఆడపిల్ల పెండ్లి అంటే ప్రతి తండ్రీ ముందుగా ఆలోచించేది కట్నం బరు�
నువ్వు పట్టుచీర కడితే పుత్తడి బొమ్మా.. ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ – అంటాడో భావుకుడు. నిజమే, సంప్రదాయ పట్టువస్ర్తాలను ఇష్టపడనివారు ఎవరుంటారు? పండుగలు, పెండ్లిళ్ల వంటి శుభాకార్యాల్లోనూ వీటిద�
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయడంతో రెండేండ్లుగా ప్రతి ఒక్కరిలోనూ శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడి కనిపిస్తున్నది. అలా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ఈ సమస్యలకు కూచిపూడి నృత్యం ఒక పరిష్కార
గల్ఫ్ వలస బతుకులను బచ్పన్ నుంచీ చూసింది. అదే గల్ఫ్ జిందగీలో తానూ భాగం అవుతానని మాత్రం అనుకోలేదు. దేశం కాని దేశమే అయినా.. మనదైన భాష కాకున్నా.. మన కథ నడవకున్నా.. సొంతంగా ఒక ఉపాధి మార్గం వెతుక్కుంది. ఖాళీ దొర�
శుభశ్రీ.. గిటార్ పడితే సరిగమలు సెలయేరులా పారుతాయి. ఆ స్వరాలను వింటున్నప్పుడు మన ప్రమేయం లేకుండానే కాళ్లు లయబద్ధంగా కదులుతాయి. మునివేళ్లతో ఆమె ఇచ్చే ముక్తాయింపునకు చేతులు కరతాళ ధ్వనులు చేసితీరతాయి. కుటు
గౌతమ్ : బిజినెస్ స్కూల్ పరిచయం మాది. మళ్లీ పన్నెండేండ్ల తర్వాత ముంబైలో జరిగిన ఓ సంగీత్‌లో తనను కలిశాను. అప్పటికే నేను బిజినెస్‌లో ఉన్నాను. క్షణం కూడా తీరిక దొరికేది కాదు. సినిమాలు చాలా తక్కువగా చూసేవాడ�