Home
yusufguda
yusufguda
-
"ఆడబిడ్డగా అడుగుతున్నా.. ఆదరించండి"
11 months ago‘ఇక్కడికి వేలాదిగా తరలివచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ఐదు నెలల కిందట మీకు, మాకు దూరమైన గోపన్న గుర్తుకు వస్తున్నడు."మా జీవితాలు ఆగం చేసి ఫొటోలకు పోజులా?"
12 months agoజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై అక్కడున్న ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు."Naveen Yadav | యూసుఫ్‌గూడలో రోడ్డు కబ్జా చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుటుంబం.. ఇక ఎమ్మెల్యేగా గెలిస్తే పరిస్థితేంటి?"
12 months agoయూసుఫ్‌గూడ చెక్‌పోస్టు (Yusufguda) నుంచి రహ్మత్‌నగర్ (Rahmath Nagar) ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. సుమారు 300 మీటర్ల మేర పూర్తి కావాల్సిన విస్తరణ కేవలం ఈ మూల మలుపు దగ్గర మాత్రం అంతే ఇరుకుగా ఉంది. అందుకు కారణం"తండ్రి.. కొడుకు.. కబ్జా కథ"
1 year agoయూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి రహ్మత్‌నగర్ ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. దానిని 80 అడుగుల రహదారిగా విస్తరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 2012(ఉమ్మడి రాష్ట్రం)లో రోడ్డు వి�"హామీలు ఎన్ని అమలు చేశారో ప్రజలకు చెప్పాలి"
1 year agoకాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలుచేసిందో ప్రజలకు చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజలను ఓట్లు అడగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర�"హోరాహోరీగా వాలీబాల్ లీగ్"
1 year agoహైదరాబాద్ బ్లాక్‌హాక్స్ వర్సిటీ వాలీబాల్ లీగ్ క్వాలిఫయర్ పోటీలు హోరాహోరీగా సాగాయి. శనివారం యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్స్‌లో 32 బాలుర, 24 బాలికల జట్లు పోటీపడ్డాయి."Olympic Day Run | యూసుఫ్ గూడలో ఒలింపిక్ డే రన్"
1 year agoOlympic Day Run | తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో 39 వ ఒలింపిక్ డే రన్ నిర్వహించారు."DEET | 9న డీట్ జాబ్ మేళా"
2 years agoడిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చెంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్), శ్రీచైతన్య విద్యా సం స్థలు సంయుక్తాధ్వర్యంలో ఈనెల 9న యూసుఫ్‌గూడలో శ్రీచైతన్య స్కూల్ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు డీట్ అధికారుల�"గుండెపోటుతో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి"
2 years agoయూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు (45) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. 2012 బ్యాచ్‌కు చెందిన బాలరాజు బెటాలియన్‌లోని ఆర్మ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అథారిటీ విభాగంలో కానిస్టేబుల్గ�"బిడ్డను కిడ్నాప్ చేశాడని ఆటోడ్రైవర్ హత్య "
2 years agoకనిపెంచిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులుగా మార్చింది. ఒక్కగానొక్క గారాల బిడ్డను మాయమాటలతో అపహరించుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు హతమర్చారు."Chain snatching | యూసుఫ్‌గూడలో చైన్ స్నాచింగ్ దుండగుల విఫలయత్నం.. సెల్‌ఫోన్‌తో పరారీ"
2 years agoChain snatching | వ్యాపారి మెడలోని బంగారు చైన్‌ను(Chain snatching) తెంపడానికి దొంగలు విఫలయత్నం చేశారు. దొంగలతో ప్రతిఘటించి పోరాడారు ఆ వ్యాపారి. పెనుగులాటలో కిందపడ్డ వ్యాపారి వద్ద నున్న సెల్ ఫోన్ లాక్కుని దొంగలు ఉడాయించార�"Car Showroom | సెకండ్ హ్యాండ్ కార్ షోరూంలో అగ్నిప్రమాదం.. 24 కార్లు దగ్ధం"
2 years agoయూసఫ్‌గూడలో (Yusufguda) భారీ అగ్నిప్రమాదం జరిగింది. యూసఫ్‌గూడలోని గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ‘నాని కార్స్’లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి."పుట్టా రాము హత్యకేసులో.. మరో ఏడుగురు అరెస్టు"
3 years agoయూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో జరిగిన పుట్టా రాము హత్య కేసులో మరో ఏడుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు."Hyderabad | నాకు చలానా రాస్తే నీ ఉద్యోగం ఊడగొడుతా.. యూసుఫ్‌గూడలో ఓ యువకుడి వీరంగం"
3 years agoHyderabad | యూసుఫ్‌గూడలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అతడిని ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు. దీంతో యువకుడు రెచ్చిపోయాడు. బండ బూతులు తిడుతూ.. తాను సైకోనని, తనకు చలానా రాస్తే నీ ఉద్యోగ�"ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులు"
3 years agoయూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో పుట్టా రాము హత్య కేసులో నిందితురాలు హిమాంబీతోపాటు ఆమె కుమార్తె, భర్త తమ ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫి�తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం














