భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆతిథ్య జట్టుదే పైచేయి. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకానికి తోడ�
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 81బంతుల్లో జైస్వాల్ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో 9వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడతను.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) తొలి ఓవర్ రెండో బాల్కే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన జైస్వాల్.. మొదటి ఓవర్ ఫస
IND vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న డే-నైట్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ను ప్రారంభించిన టీమిండియాకు ఆస్ట్రేల
అడిలైడ్‌లో జరుగుతున్న (Adelaide Test) రెండో టెస్ట్‌లోనూ విజయంతో సిరీస్‌పై పట్టు సాధించాలన్న టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. మంచి ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ డకౌటయ్యాడు. టాస్ గెలిచిన కెప్టె�
IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి రెండో టెస్ట్ జరుగనున్నది. టెస్ట్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక వివరాలను వెల్లడించారు. మ
ICC Rankings | ఐసీసీ టెస్ట్ ర్యాంకులను బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన యశస్వీ జైస్వాల్‌తో పాటు విరాట్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. జైస్వాల్ ర్యాంక్ నాల్గో స్థానానికి చేరగా.. విరాట్ కోహ్లీ
అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆ మ్యాచ్ ఆరంభానికి ముందు మరో విజయం దక్కింది. ప్రైమ్ మినిస్టర్ లెవెన్‌తో కాన్బెర్రాలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తే�
పెర్త్ టెస్టులో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకులలో దుమ్ములేపారు. ఐ
IND vs AUS BGT | ఆట మూడో రోజు కేఎల్ రాహుల్ తన 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్‌ను చేరి ఆజేయంగా దూసుకుపోతున్నాడు. రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోక
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్‌లో రసవత్తర పోరు సాగుతున్నది. పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌పై వికెట్ల వేట ముగియగా, పరుగుల వరద మొదలైంది. భారత బౌలింగ్ ధాటికి కంగారూలు కుదే�
Perth Test : రసవత్తరంగా సాగుతున్న పెర్త్ టెస్టులో భారత జట్టు (Team India) పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు కూడా అదరగొట్టిన టీమిండియా రెండొందలకు పైగా ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్ల