మెల్బోర్న్: యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) హాఫ్ సెంచరీ కొట్టాడు. మెల్బోర్న్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతను నిలకడగా ఆడుతున్నాడు. టెస్టుల్లో 9వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడతను. 81బంతుల్లో జైస్వాల్ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. మూడవ సెషన్లో కోహ్లీ, జైస్వాల్ ఆచితూచి ఆడుతున్నారు. కోహ్లీ కూడా నెమ్మదిగా స్కోరింగ్ చేస్తున్నాడు. ఆ ఇద్దరూ మూడో వికెట్‌కు ఇప్పటి వరకు 79 రన్స్ జోడించారు. తాజా సమాచారం ప్రకారం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 130 రన్స్ చేసింది. జైస్వాల్ 65, కోహ్లీ 30 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
FIFTY!
A well made half-century by @ybj_19, his 9th in Test cricket.
Live – https://t.co/MAHyB0FTsR… #AUSvIND pic.twitter.com/hMeeZUgM1i
— BCCI (@BCCI) December 27, 2024