ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో పదివేల మార్కుకు అడుగు దూరంలో నిలిచాడు. భారత్‌తో సిడ్నీ టెస్టులో పదివేల పరుగులు పూర్తి చేస్తాడనుకున్న స్మిత్.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటై 9,999
India vs Australia | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదో టెస్ట్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా.
Akash Deep: ఆకాశ్ దీప్ సిడ్నీ టెస్టు మిస్ కానున్నాడు. వెన్ను నొప్పితో అతను బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో అతన్ని అయిదో టెస్టుకు దూరం పెట్టేశారు. అతని స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవ
Boxing Day Test: మెల్బోర్న్ మైదానంలో జరిగే బాక్సింగ్ గే టెస్టుకు ప్రత్యేకత ఉంది. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన మ్యాచ్‌ను అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్�
Australia Vs India | బోర్డర్ - గవాస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. 340 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
AUSvIND:రెండో రోజు చివరి క్షణాల్లో ఇండియా తడబడింది. అకస్మాత్తుగా మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆట ముగిసే సమయానికి.. ఇండియా 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. హాఫ్ సెంచరీ హీరో జైస్వ�
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 81బంతుల్లో జైస్వాల్ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో 9వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడతను.
Sam Konstas: కాన్స్టాస్ తన స్ట్రోక్ ప్లేతో ఎంటర్టైన్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ ఆడి సిక్సర్ కొట్టాడు. టీ20 స్టయిల్లో అతను కొన్ని షాట్లు ఆడాడు. అరంగేట్రం టెస్టులోనే ఆసీస్ యువ బ్యాటర్ అంద�
Aus Vs Ind: 19 ఏళ్ల కుర్రాడు సామ్ కొంటాస్‌ను చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. 15 మంది సభ్యులను ఇవాళ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత్‌తో జరిగిన తొలి మూడు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ మెక్స్
AUSvIND: పరుగుల వేటలో కుప్పకూలిన ఆస్ట్రేలియా.. ఆఖరి రోజు ఇండియాకు 275 రన్స్ టార్గెట్ ఇచ్చింది. దీంతో బ్రిస్బేన్ టెస్టు చివరి రోజు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 89 రన్స్ చేసి