కరార(గోల్డ్‌కోస్ట్): ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో ఇండియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 6.4 ఓవర్ల వద్ద ఔటయ్యాడు. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అభిషేక్.. లాంగ్ ఆన్‌లో డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 రన్స్ చేశాడతను. బ్యాటింగ్ ఆర్డర్లో భారత్ మార్పులు చేసింది. వన్ డౌన్ వికెట్లో శివం దూబే బ్యాటింగ్‌కు వచ్చాడు.
4TH T20I. WICKET! 6.4: Abhishek Sharma 28(21) ct Tim David b Adam Zampa, India 56/1 https://t.co/OYJNZ57GLX #TeamIndia #AUSvIND #4thT20I
— BCCI (@BCCI) November 6, 2025