యాదగిరిగుట్ట కొండపైకి ఈ నెల 11 నుంచి ఆటోలకు అనుమతినిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. 10 రోజులపాటు పరిశీలించి విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పే ర్కొన్నారు.
Kadiam Srihari | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పే శిరోధార్యమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihar) అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలను నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్రపు పూజలు జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వైభంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహ�
పరమ పవిత్ర శ్రీవైష్ణవ స్తోత్రాలతో తేజరిల్లుతున్న శ్రీమంతమైన మంత్ర పేటిక ‘శ్రీలహరి’ గ్రంథాన్ని యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆలయ అధికారులు అందిస్తున్నారు. శనివారం బ్రేక్ దర్శనం�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామిని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ కితాబునిచ్చారు. ఆదివారం ఆయన స్వయంభూ పంచనారసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూ�
Pathagutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) ఫిబ్రవరి 19నుంచి 25వ తేదీ వరకు జరుపుతున్నట
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం( Yadadri temple) మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్(Union Minister RK Singh) కితాబిచ్చారు.
Peacock death | కుక్కలదాడిలో జాతీయ పక్షి నెమలి(Peacock death) మృత్యువాత పడింది. ఈ సంఘటన యాదగిరిగుట్ట(Yadagirigutta) ఆలయం కొండ కింద బస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
Sri Lahari Granth | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు వైష్ణవస్తోత్రాలతో కూడిన శ్రీ
లహరి గ్రంథాన్ని ప్రతి శనివారం బ్రేక్ దర్శనంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అందివ్వాలని
సంకల్పించినట్లు ఈవో రామకృష్ణరావు
Yadagirigutta | యాదగిరి గుట్ట (Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(Laxminarasimhaswamy) వారి దేవస్థానానికి ఆదివారం మొత్తం రూ. రూ: 45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.