WhatsApp | వాట్సాప్ లో కొత్తగా ఏర్పాటు చేసే గ్రూపుల్లో చేరకుండా అడ్డుకోవడానికి కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే చాలు.. మన పర్మిషన్ లేకుండా ఇతరులెవ్వరూ కొత్త గ్రూపులో యాడ్ చేయలేరు.
WhatsApp | ఇక నుంచి వాట్సాప్ యూజర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్ లేకుండానే తమ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అందుకు ఈ-మెయిల్ (E-Mail) వెరిఫికేషన్ పూర్తి చేస్తే చాలు.. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
Jio Phone Prima 4G | రిలయన్స్ జియో తన యూజర్ల కోసం మరో కొత్త ఫోన్ ‘జియో ఫోన్ ప్రైమా 4జీ’ ఆవిష్కరించింది. వాట్సాప్, యూ-ట్యూబ్ సహా సోషల్ మీడియా యాప్స్‌తోపాటు ప్రీమియం డిజైన్ తో వస్తున్నది.
WhatsApp | కొత్తగా వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్‌తో రెండు ఫోన్ నంబర్లతో రెండు వాట్సాప్ ఖాతాలు వినియోగించుకోవచ్చునని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.
ఒకే సిమ్‌పై రెండు వాట్సాప్ ఖాతాల్లోకి లాగిన్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఒక సిమ్‌పై రెండు వ�
: ఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్‌లో 74 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ‘మెటా’ వెల్లడించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తాజా నివేదికలో సంస్థ పేర్కొన్నది. అసభ్య, అభ్యంతరకర సందేశాలు, వీడి
WhatsApp | ఒక్క ఆగస్టులోనే 74.2 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Cyber Fraud | బెంగళూరులో భారీ సైబర్ దోపిడి బయటపడింది. ఓ పెట్టుబడి పథకంపై లాభాల్ని ఆశచూపిన సైబర్ నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మందికి చెందిన రూ.854 కోట్లను దోచుకున్నారు.
భారత వ్యాపారుల కోసం సరికొత్త చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించింది. సంబంధిత టూల్స్‌ను ముంబైలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో ఆవిష్కరించింద�