Kaustav Bagchi: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేసిన కౌస్తవ్ బాగ్చిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ 120బీ, 504, 506 సెక్షన్ల కింద బాగ్చిపై కేసులు నమోదు చేశారు.
Adenovirus | గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో అడోనోవైరస్ (Adenovirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. వైరస్ కారణంగా రెండేండ్ల లోపు చిన్నారులు ఆసుపత్రిపాలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమబెంగాల్లోని (West Bengal) ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపోర్ సెక్టార్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లపై (BSF jawans) బంగ్లాదేశీయులు (Bangladesh) దాడికి పాల్పడ్డారు. జవాన్లను విచక్షణారహితంగా కొట్టడంతోపాటు వారి ఆయుధాలను ఎత�
పశ్చిమబెంగాల్లోని (West Bengal) కూచ్ బేహార్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ (Union Minister Nisith Pramanik) కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది.
ఒడిశాలోని (Odisha) జాజ్‌పూర్ (Jajpur) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఛండీఖోల్ నెయూల్పూర్ వద్ద 16వ నంబర్ జాతీయ (NH-16) రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ ట్రక్కు ఢీకొట్టింది.
పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసి బంగారు ఆభరణాలతో పశ్చిమబెంగాల్‌కు ఉడాయించిన నలుగురు నిందితులను అబిడ్స్ పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేసి, రూ.1.05 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.
అరుదైన జీవులను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే మరో ముఠా పట్టుబడింది. అరుదైన రెడ్ శాండ్ బోవా అనే రెండు తలల పామును (శిఖండి) ఓ ముఠా అక్రమంగా తరలిస్తున్నదని సమాచారం అందడంతో బెలకోబా ఫారెస్ట్ రేంజ్ అధికార�
శాంపిల్స్‌లో 32 శాతం మందికి పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా వైరస్ సోకిన పిల్లలతో ఆసుపత్రులు నిండుతున్నాయని వెల్లడించారు. ఆదివారం ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వివరించ�
మనవాళ్లెప్పుడూ అలంకరణలో వినూత్నతను కోరుకుంటారు. అందులోనూ పెళ్లికూతురిగా కనిపించాలంటే మరింత ప్రత్యేకమైన ముస్తాబుకు ఓటేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానం.
Gold Seize | డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోమవారం పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఈస్టర్న్ గేట్‌వే’ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టు చే�
పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి, ఒకప్పటి బెంగాళీ నటుడు బాబుల్ సుప్రియో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తర�
ప్రసూతి మరణాల (ఎంఎంఆర్) తగ్గింపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అతి తక్కువ మరణాలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. తగ్గుదల రేటులో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.