బాన్‌గావ్ (పశ్చిమబెంగాల్), మే 9: పశ్చిమబెంగాల్లో రూ.4.5 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బంగ్లాదేశ్ మీదుగా త్రిపుర నుంచి బెంగాల్‌కు వస్తున్న అంతర్జాతీయ బస్సును అధికారులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రూ.4.5 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.