Gold | అమెరికా-చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్నది. ఈ క్రమంలో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో 3200 డాలర్లకు చేరింది. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపై సైతం కనిపిస్తున్నది. ముంబయిలో 24 క్
Gold Imports | 2023 నవంబర్లో 3.44 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంటే, ఈ ఏడాది 14.86 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నది. ఆభరణాల వర్తకులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రిటైలర్లు కూడా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా భారీగా పెరిగిం�
Weddings | నవంబర్ 12 నుంచి దేశవ్యాప్తంగా జరిగే 48 లక్షల పెండ్లిండ్లలో రూ.5.9 లక్షల కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని కెయిట్ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అంచనా వేశారు.
Wedding Business | దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అం
అందమైన వస్ర్తాలంకరణ సమాజంలో గౌరవాన్నిస్తుంది. మాఘమాసం పెండ్లీల సీజన్లో అందరికీ అందమైన దుస్తులను సరసమైన ధరలలో అందిస్తూ మరింత ప్రత్యేకతను సంతరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కరలేని వస్త్ర
పెండ్లిండ్ల సీజన్ మళ్లీ మొదలైంది. కొద్దిరోజుల నుంచి మంచి ముహూర్తాలు లేక వివాహాలు పెద్దగా జరుగలేదు. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా కల్యాణ గడియలు వచ్చాయి.
వచ్చే మూడు వారాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెండ్లిళ్లు జరుగనుండటంతో వ్యాపార అంచనాలూ అంతే స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈసారి దాదాపు 38 లక్షల వివాహాలు జరుగనున్నాయని చెప్తున్నారు.
ఎండలు మండిపోతున్నాయి. నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. సగటున 40 డిగ్రీలు నమోదవుతుండగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది.
Ranchi | జార్ఖండ్లోని రాంచీలో భారీ దొంగతనం జరిగింది. నగరానికి చెందిన ఓ కుటుంబం తమ కూమార్తె వివాహాన్ని ఘనంగా జరిపిస్తున్నారు. వివాహ వేదికైన ఫంక్షన్ హాల్కు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు.
రెండు నెలల నుంచి శుక్రమూఢమి కొనసాగుతున్నది. శనివారం నుంచి 15 మంచి రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల వరకు వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో 3, 4, 8, 9, 11,14, 16,18, 19 మంచి ముహ