మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అన్నీ తానై పెద్ద కూతుర
భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆభరణాల సంస్థ జోస్ ఆలుక్కాస్ వివాహ వేడుకల కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లతో శుభమాంగళ్యం వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
అనాథ వధువు వివాహానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అన్ని తానయ్యారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస- రాజేష్ ల క
వివాహ వేడుక లేదా విహారం నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరే హక్కు బెయిల్ మీద ఉన్న నిందితుడికి ఉండదని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది.
లక్నోలో ఓ పెండ్లి వేడుకలోకి చిరుతపులి ప్రవేశించటంతో హాజరైన వారంతా హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగెత్తారు. అందరూ భోజనం చేస్తుండగా, వధూవరులు ఫొటోలు దిగుతుండగా..చిరుతపులి వారి ముందు ప్రత్యక్షమైంది.
హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం హెచ్ఐఐసీలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించ
Anant-Radhika wedding | అంబానీ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిథులతో కలిసి వాళ్లు డ్యాన్స్ చేశారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు తమ డ్యాన్స్‌తో అలరించారు.
అంబానీ ఇంట పెండ్లి సందడి ముగిసింది. ఆ వివాహ మహోత్సవంలో ప్రతి వస్తువూ అపురూపమే! వాటన్నిటిలో ప్రత్యేక ఆకర్షణగా అతిథులను అలరించిన వెండి కళాకృతులు కొన్ని! అవన్నీ మన తెలంగాణ గడ్డ మీద రూపుదిద్దుకున్నవే. కరీంన�
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 18 ఏండ్ల యువతి గుండెపోటుతో మరణించింది! సోదరి వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలగా, కొద్ది సేపటి తర్వాత ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.