ప్రకృతి అందాల మధ్య కొండల నుంచి పాల ధారల జాలువారుతూ శివపల్లి జలపాతం కనువిందు చేస్తున్నది. ఈ జలపాతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి గూడెం సమీపంలోని శివపల్లి అటవీ ప్రాంతంలో ఉంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అడవుల్లోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ దట్టమైన అడవి.. ఎత్తైన కొండల పై నుంచి పాల నురగలవలే జాలువారే నీటి ధారలు చూపరులను ఆకట్
చుట్టూ గుట్టలు, ఎత్తయిన ప్రాంతం నుంచి జాలువారుతున్న నీళ్లతో జాఫర్‌ఖాన్‌పేట-వెన్నంపల్లి శివారులోని రామగిరిఖిల్లా గుట్టల సమీపంలో ఉన్న పాండవలొంక జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలకు జలకళ ఉట్టిపడుతున్నది. స్థానికంగా వర్షం కురుస్తుండడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలపాతాలు పోటెత్తుతున్నాయి. కుంటాల జలపాతంలోకి కడెం నుంచి వరద నీరు ఉధ�
మండలంలోని జటప్రోల్ సమీపంలో ఉన్న వాటర్ ఫాల్స్‌కు పర్యాటకుల సందడి మొదలైంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల వారు, సోమశిలకు వచ్చిన పర్యా
ప్రకృతి అందాలను మైమరిపించే పాండవుల బండ వివిధ ప్రాంతాల పర్యాటకులను తన అందాలతో మురిపిస్తున్నది. ఎత్తైన కొండలు, జాలువారే సెలయేరు, పక్కనే ఎప్పుడు నిండు కుండలా కనబడుతున్న చెరువు, కండ్లకు కట్టినట్లుగా కనిపిం�
ఉమ్మడి జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతున్నది. శుక్రవారం కూడా మోస్తరు వాన కురువడంతో మూసీ, ఈసీ నదులతోపాటు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు వరద నీరు వచ్చి చేరుతుండగా..
ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం (Bogatha waterfalls) ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌తోపాటు (Chattisgah) స్థానికంగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించు
తెలంగాణ నయాగారగా (Telangana Niagara) గుర్తింపు పొందిన బొగత జలపాతం (Bogatha water falls) పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వానలతో జలపాతం ఉరకలెత్తుతున్నది.
ప్యాకేజీలు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురానున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బ�
తెలంగాణ ప్రాంతం జలపాతాలకు చిరునామాగా నిలిచింది. ఈ జలపాతాలు తెల్లటి నురగలు కక్కుతూ మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఎత్తైన కొండల్లో నుంచి.. ధట్టమైన అడవుల్లో నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి మనల్ని ఆకర్శిస్తున్నా�
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పరవశించి పోయే రమణీయతను పంచే జలధారలు నగరానికి నలువైపులా ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం చారిత్రక నేపథ్యంతో పాటు తెలంగాణ నలుమూలల నయాగారా జలపాతాన్ని మించిన వాటర్ ఫాల్స్‌ను