వావ్.. వాస్తాపూర్ జలపాతం
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ జలపాతం కనువిందు చేస్తున్నది. దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య ఉన్న 25 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్నది
మామడ : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ జలపాతం కనువిందు చేస్తున్నది. దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య ఉన్న 25 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్నది. వాస్తాపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో ఘాట్ రోడ్డు గుండా ప్రయాణిస్తే ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- enjoy
- public
- Vastapur
- waterfalls
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

