Kosovo Parliament: కొసావో పార్లమెంట్లో చట్టసభ ప్రతినిధులు కొట్టుకున్నారు. ప్రధాని ఆల్బిన్పై ఓ ప్రతిపక్ష నేత నీళ్లు చల్లారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెల్తింది. ఒకరిపై ఒకరు నేతలు పంచ్‌లు వ
Himachal Pradesh Floods: తాజా వర్షాలతో బియాస్ నది ఉప్పొంగిపోయింది. ఉగ్రరూపం దాల్చిన ఆ నది ప్రవాహ ధాటికి అన్నీ కొట్టుకుపోయాయి. కులు, మనాలీ మధ్య ఉన్న మూడవ నెంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండాపోయింది. ఆ డ
Mitchell Starc: స్టార్క్ తన ష్పార్ బౌలింగ్‌తో కేక పుట్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ ఆ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసుకున్నా.. ఆ మ్యాచ
Delhi Robbery: ఢిల్లీ ప్రగతి మైదాన్ టన్నెల్లో చోరీ జరిగింది. కారులో క్యాష్తో వెళ్తున్న వారిని అడ్డుకుని .. గన్‌పాయింట్‌లో బెదిరించి.. వారి వద్ద నుంచి రెండు లక్షలు చోరీ ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలకు ఆ ఘ�
MS Dhoni: రెడ్‌కలర్ మినీ కూపర్ కారులో ధోనీ చక్కర్లు కొట్టాడు. రాంచీ వీధుల్లో అతను ఆ కారును డ్రైవ్ చేశాడు. ధోనీ గ్యారేజీలో ఇంకెన్నో రకాల వింటేజ్, లగ్జరీ కార్లు ఉన్నాయి.
Pat Cummins: విన్నింగ్ రన్ కొట్టిన కమ్మిన్స్ ఆ సంబరాన్ని ఫుల్ ఎంజాయ్ చేశాడు. విక్టరీ రన్ తీసిన సమయంలో.. కమ్మిన్స్ తన చేతుల్లో ఉన్న బ్యాట్‌ను వదిలేశాడు. హెల్మెట్‌ను కూడా తీసి పడేశాడు. ఆ జోష్‌లోనే లియాన�
TNPL 2023: ఒకే ఒక్క బాల్‌కు 18 రన్స్ వచ్చాయి. తమిళనాడులో ప్రీమియర్ లీగ్‌లో ఈ ఘటన జరిగింది. స్పార్టన్స్ కెప్టెన్ తన్వర్ బౌలింగ్‌లో ఆ రన్స్ స్కోర్ చేశారు.
Marnus Labuschagne: కునుక తీస్తున్న లబుషేన్.. వార్నర్ ఔటవ్వగానే ఉలిక్కిపడి లేచాడు. ఈ ఘటన డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజు జరిగింది. దానికి సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్టు చేసింది.
Minister KTR: యూకేలో ఎన్ఆర్ఐ నేత రత్నాకర్ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆ ఫ్యామిలీతో సరదగా గడిపారు. రత్నాకర్ కుమారుడిని తన భుజాలపై ఎత్తుకుని ఆడించారు. ఆ పిల్లోడిని నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఎ�
Axar Patel శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అటాకింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 31 బంతుల్లో అతను 65 రన్స్ స్కోర్ చేశాడు. దాంట్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇండియాను దాదాపు విక్