Mitchell Starc: మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్.. క్లీన్ బౌల్డ్ అయిన మొయిన్ అలీ.. వీడియో
Mitchell Starc: స్టార్క్ తన ష్పార్ బౌలింగ్‌తో కేక పుట్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ ఆ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసుకున్నా.. ఆ మ్యాచ్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకున్నది. కానీ మొయిన్‌ను అవుట్ తీసిన డెలివరీ ఓ వండర్.
హెడ్డింగ్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఆ విక్టరీతో యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ తన ఆశల్ని నిలుపుకున్నది. అయితే హెడ్డింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో నాలుగవ రోజు 251 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలో జలక్ తగిలింది. వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ అలీని.. పేస్ బౌలర్ స్టార్క్ తన అద్భుతమైన బౌలింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆసీస్‌ను ఎదుర్కొనేందుకు మొయిన్ అలీని ఆర్డర్లో ముందు పంపారు. కానీ అలీ కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ అవుట్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్‌లు సిరీస్‌లో ఇంగ్లండ్ ఆశల్ని సజీవంగా నిలిపారు.
#MitchellStarc bamboozles #MoeenAli with a wobble-seam delivery 🥵
The Australian pacer gets the visitors back in the game with some fiery pace-bowling 🔥#SonySportsNetwork #ENGvAUS #Ashes #RivalsForever #Ashes2023 pic.twitter.com/ZZ8S9EsKfn
— Sony Sports Network (@SonySportsNetwk) July 9, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

