LSG vs RR | టాస్ గెలిచిన రాజస్థాన్.. లక్నో బ్యాటర్లు చెలరేగేనా..?
LSG vs RR : పదిహేడో సీజన్లో మరో కీలక సమరానికి కాసేపట్లో తెరలేవనుంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants)లు హోరాహోరీగా తలపడనున్నాయి.
LSG vs RR : పదిహేడో సీజన్లో మరో కీలక సమరానికి కాసేపట్లో తెరలేవనుంది. హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants)లు హోరాహోరీగా తలపడనున్నాయి.
లక్నో గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో గెలిపించిన స్టోయినిస్, ఓపెనింగ్ జోడీ డికాక్, రాహుల్‌లు మరోసారి చెలరేగితే లక్నో భారీ స్కోర్ కొట్టడం ఖాయమే.
లక్నో తుది జట్టు : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయూష్ బదొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), రొవ్‌మాన్ పావెల్, హెట్‌మైర్, జురెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

