పురావస్తు పరిశోధనల్లోనే అత్యంత ఆశ్చర్యం గొలిపేలా సముద్రపు అడుగున 7000 ఏండ్ల నాటి రోడ్డు మార్గం బయటపడింది.మధ్యదరా సముద్రం అట్టడుగున మట్టి వెనుక ఈ పురాతన రహదారిని కనుగొన్నారు.
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి మోసపోతుంటాం. ఐపీఎస్ అధికారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన గురించి సదరు అధికారి అరుణ్ బోథ్రా ట్విట్టర్లో (Viral Post) పోస్ట్ చేశారు.
మందర్ నటేకర్ అనే వ్యక్తి తన తండ్రి, మామ రోడ్డు ట్రిప్ సందర్భంగా కారులో నిద్రిస్తున్న ఫొటోను (Viral Post) పోస్ట్ చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది.
మండే ఎండల్లో ప్రయాణీకులకు ఊరట ఇచ్చేలా స్కూల్ విద్యార్ధినులు తమ స్కాలర్షిప్ డబ్బుతో బస్సుల్లో ప్రయాణించే వారికి (Viral Post) షర్బత్ పంపిణీ చేస్తున్నారు.
పవన్ కౌశిక్ అనే వ్యక్తి రోడ్డు మీద వెళుతుండగా రోడ్డు పక్కన ఓ మహిళ (Viral post) బఠాణీలు విక్రయిస్తూ కనిపించింది. దీంతో బేరమాడకుండానే ఆమె వద్ద ఉన్న మొత్తం సరుకును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా
నోరూరించే సౌత్ ఇండియన్ డిష్ మసాలా దోసెను అన్ని ప్రాంతాల వారూ ఇష్టంగా ఆరగిస్తారు. ముంబై రెస్టారెంట్లో ఓ వ్యక్తి మసాలా దోసె ఆర్డరివ్వగా దోసె, ఆలూ ఫిల్లింగ్ వేర్వేరుగా సర్వ్ చేశారు. దీనికి సంబంధించి
కంటినిండా కలలు నింపుకున్న ఓ చాయ్‌వాలా, ఓ ఆటోవాలాలోనూ ఎంట్రప్రెన్యూర్ కనిపించవచ్చు. బెంగళూర్‌లో జనార్ధన్ అనే ఆటోడ్రైవర్ (Viral Post) ఈ కోవలోకే వస్తాడు.