అరవై ఏండ్ల పాటు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన తెలంగాణకు విముక్తి కల్పించింది కేసీఆరేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభకు బాల్కొండ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎ
ఉమ్మడి జిల్లాలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే రామాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ�
కులరహిత సమాజం కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వేముల
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసులు దమనకాండ చేయడం దారుణమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన పేరిట రేవంత్ సరారు దౌర్జన్యానికి పాల్పడుతున్నదని బుధవారం
ఎస్సారెస్పీ బ్యాక్షోర్(వెనుక తీర ప్రాంతం)లో బ్రహ్మాండమైన ఐలాండ్స్, చూడదగ్గ ప్రదేశాలు, అనేక జీవజాతులు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. హ్యామ్రోడ్లపై చర్చ సందర్భంగా మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి చేసిన వ�
న్యాయవాదుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధికి అదనంగా, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.100 కోట్లు జోడించాలని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు.
ఉద్యమంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఆదినుంచీ అండగా నిలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆగమశాస్త్ర పండితులతో అనేకసార్లు చర
పసుపు పండించిన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సిండికేట్ కుట్రదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పసుపు క్విం టాల్�
పదవులను త్యజించి, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ సభను తప్పుదోవ పట్టించిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్�
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కవద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలక�